Hero Mahesh Babu with Golden Heart Saves Two Months Baby with Heart Surgery

అనంతపూర్ జిల్లాకి చెందిన నాలుగు నెలల శాన్విక గుండెకి రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబు ఫౌండేషన్‌కి సంప్రదించగా వారు ఉచితంగా ఆపరేషన్ చేయించారు.

#SuperStarMaheshBabu
#HeartSurgery
#Tollywood
#Ananthpur
#MaheshBabuheartSurgeryFoundation
~PR.39~